AP Elections 2024: మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. జూన్‌ 4న ఫలితాలు..

AP Elections 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది.

Update: 2024-03-16 10:27 GMT

AP Elections 2024: మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. జూన్‌ 4న ఫలితాలు..

AP Elections 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags:    

Similar News