Dutta Ramachandrarao: ఎంపీ బాలశౌరితో భేటీ తర్వాత దుట్టా రామచంద్రరావు ఏమన్నారో తెలుసా?
Dutta Ramachandrarao: ఇరువురు రాజశేఖర్ రెడ్డి శిష్యులుగా పని చేసామన్న రామచంద్రరావు
Dutta Ramachandrarao: ఎంపీ బాలశౌరితో భేటీ తర్వాత దుట్టా రామచంద్రరావు ఏమన్నారో తెలుసా..?
Dutta Ramachandrarao: కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో... ఎంపీ వల్లభనేని బాలశౌరిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావు తెలిపారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలిపిన ఆయన... ఎంపీ బాలశౌరితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వారు రాజశేఖర్ రెడ్డి శిష్యులుగా సుదీర్ఘకాలం పని చేసినట్లు తెలిపారు. మూడు నెలల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు చెప్పిన అభిప్రాయమే.. ఈరోజు ఎంపీ బాలశౌరికి చెప్పానన్నారు.