Dokka Manikya VaraPrasad: వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం
Dokka Manikya VaraPrasad: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చినా ఉపయోగం ఉండదు
Dokka Manikya VaraPrasad: వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం
Dokka Manikya VaraPrasad: వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. రైతులకు సబ్సిడీ ఇస్తున్నామని... ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించిన ఘనత వైసీపీదేనన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. 2009లో ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేసినా అధికారంలోకి రాలేకపోయారని గుర్తు చేశారు. సినిమా హీరోలను చూసి ఓట్లు వేసే రోజులు పోయాయన్నారు. జనసేనకు విధి విధానాలు లేవన్నారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్తారని ఊహించలేదంటున్న డొక్కా మాణిక్య వరప్రసాద్.