Roja: మంత్రి రోజా.. వైసీపీ నేత కేజే శాంతికి మధ్య విభేదాలు.. ఇద్దరి చేతులు కలిపేందుకు ప్రయత్నించిన సీఎం జగన్
Roja: అంతర్గత కలహాలకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నం
Roja: మంత్రి రోజా.. వైసీపీ నేత కేజే శాంతికి మధ్య విభేదాలు.. ఇద్దరి చేతులు కలిపేందుకు ప్రయత్నించిన సీఎం జగన్
Roja: చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. అంతర్గత కలహాలకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. మంత్రి రోజా, వైసీపీ నేత కేజే శాంతికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఇద్దరి చేతులు కలిపేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. అయితే రోజాతో చేయి కలిపేందుకు కేజే శాంతి ఇష్టపడలేదు.