Vizag: విశాఖలో సంపత్‌ వినాయక ఆలయానికి భక్తుల క్యూ

Vizag: ఏడాదంతా శుభాలు కలుగాలని ప్రత్యేక పూజలు

Update: 2023-01-01 06:00 GMT

Vizag: విశాఖలో సంపత్‌ వినాయక ఆలయానికి భక్తుల క్యూ

Vizag: విశాఖలో సంపత్ వినాయకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన సెంటిమెంట్ గా విశాఖ ప్రజలు సంపత్ వినాయకుని దర్శించుకుంటారు. ఏడాది అంతా శుభాలు కలగాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News