అమర్‌నాథ్ యాత్రలో ఆచూకీ లభించని ఏపీ యాత్రికుల వివరాలు
Amarnath Yatra: వివరాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వం
అమర్‌నాథ్ యాత్రలో ఆచూకీ లభించని ఏపీ యాత్రికుల వివరాలు
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో ఆచూకీ లభించని ఏపీకి చెందిన యాత్రికుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడకు చెందిన వినోద్, అశోక్, రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధా, తిరుపతికి చెందిన మధు, గుంటూరుకు చెందిన మేదూరు ఝాన్సీలక్ష్మి, విజయనగరానికి చెందిన వానపల్లి నాగేంద్ర కుమార్ సమాచారం తెలియడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.