Visakhapatnam: కరోనా నివారణకు విశాఖపోర్ట్​లో కఠినమైన చర్యలు

పోర్ట్​లో కరోనా నివారణకు చర్యలు మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు పోర్ట్ యాజమాన్యం వెల్లడించింది.

Update: 2020-03-18 09:10 GMT
Deputy Chairman PL. Haranath about Coronavirus

విశాఖపట్నం:పోర్ట్​లో కరోనా నివారణకు చర్యలు మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు పోర్ట్ యాజమాన్యం వెల్లడించింది. కరోనా బాధిత దేశాల నుంచి వాణిజ్య నౌకలు నేరుగా పోర్ట్​లోకి రాకుండా ఔటర్ హార్బర్​లోనే పూర్తిగా తనిఖీ చేస్తున్నామన్నారు.సిబ్బందిని 14 రోజుల స్వీయ నిర్బంధ విధానం అనుసరించిన తర్వాతనే వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం సరకు దిగుమతికి ఇన్నర్ పోర్ట్​లోకి అనుమతిస్తామని విశాఖ పోర్ట్ డిప్యూటీ చైర్మన్ పి.ఎల్. హారనాధ్ వెల్లడించారు. జాతీయ మార్గదర్శకాలను పాటించిన తర్వాతనే కార్గో ఆన్ లోడింగ్​కి అనుమతి లభిస్తుందని ఆయన వివరించారు.

Tags:    

Similar News