Daggubati Purandeswari: కేంద్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా తమ సొంత పధకాలుగా ప్రచారం చేస్తున్నారు
Daggubati Purandeswari: రాజమండ్రిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి
Daggubati Purandeswari: కేంద్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా తమ సొంత పధకాలుగా ప్రచారం చేస్తున్నారు
Daggubati Purandeswari: ఏపీలో నేడు అరాచక పాలన సాగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. కేంద్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజికి, రోడ్లకు కేంద్రం 500 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయన్నారు. ఎవరైనా ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే.. సమాధానం మాత్రం చెప్పరు కానీ.. అడిగిన వారిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను, మోదీ చేసిన మేలును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.