Daggubati Purandeswari: వైసీపీ అంతం కావాలంటే అందరూ ఏకం కావాలి
Daggubati Purandeswari: ప్రజా సమస్యలను మేనిఫెస్టోలో ఉంచుతాం
Daggubati Purandeswari: వైసీపీ అంతం కావాలంటే అందరూ ఏకం కావాలి
Daggubati Purandeswari: వైసీపీని అంతం చేసేందుకే పొత్తులన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. వైసీపీ అంతం కావాలంటే అందరూ ఏకం కావాలని.. సీట్ల ఖరారు రేపు సాయంత్రానికి తేలుతుందని స్పష్టం చేశారు. పొత్తుల అంశాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను మేనిఫెస్టోలో ఉంచుతామన్నారు. ఎన్నికల ప్రచారానికి ఎల్‌ఈడీ వాహనాలు వాడతామన్నారు.