గుంటూరు జిల్లాలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్... రహదారులపై చెట్లు, మునిగిన పంటలు

Cyclone Montha: వర్షాల ధాటికి ఉల్లి, కొత్తిమీర, పుదీనా పంటలు నీట మునిగాయి. సీఎం నివాసానికి, హై కోర్టుకి, సచివాలయం దారిలో నేలకొరిగిన చెట్లని అధికారులు తొలగిస్తున్నారు.

Update: 2025-10-29 08:15 GMT

గుంటూరు జిల్లాలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్... రహదారులపై చెట్లు, మునిగిన పంటలు

Cyclone Montha: మొంథా తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు పలు రహదారులపై చెట్లు నేలకొరిగాయి.

వర్షాల ధాటికి ఉల్లి, కొత్తిమీర, పుదీనా పంటలు నీట మునిగాయి. సీఎం నివాసానికి, హై కోర్టుకి, సచివాలయం దారిలో నేలకొరిగిన చెట్లని అధికారులు తొలగిస్తున్నారు.

ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని డిప్యూటీ కమిషనర్ కాంత్ తెలిపారు.

Tags:    

Similar News