ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. సరస్వతీ దేవీ అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం

Indrakeeladri: ఆరవ రోజు మూలానక్షత్రం సందర్భంగా విశేష పూజలు

Update: 2023-10-20 04:00 GMT

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. సరస్వతీ దేవీ అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆరవ రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారికి జరిగే పూజల్లో కుంకుమ పూజ విశేష్టమైందిగా చెబుతారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన సరస్వతి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజ కోసం భక్తుల అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Tags:    

Similar News