ఉండవల్లి కరకట్టపై అక్రమ కట్టడాలు కూల్చివేత

Update: 2019-09-23 05:45 GMT

ఉండవల్లి కరకట్టపై అక్రమ కట్టడాలు కూల్చివేతను సీఆర్‌డీఏ అధికారులు ప్రారంభించారు. నదికి ఆనుకుని పాతూరి కోటేశ్వరరావు కట్టిన ర్యాఫ్ట్‌ను కూల్చివేస్తున్నారు. మూడు రోజుల క్రితమే భవనాన్ని కూల్చివేయాల్సిందిగా నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు. 

Tags:    

Similar News