CPI RamaKrishna: చంద్రబాబు అరెస్ట్‌లో ప్రభుత్వ కక్ష కనిపిస్తోంది
CPI RamaKrishna: ప్రతిపక్షాలంటే సీఎం జగన్‌కు గౌరవం లేదు
CPI RamaKrishna: చంద్రబాబు అరెస్ట్‌లో ప్రభుత్వ కక్ష కనిపిస్తోంది
CPI RamaKrishna: చంద్రబాబు అరెస్టులో స్పష్టంగా ప్రభుత్వ కక్ష సాధింపు కనిపిస్తోందని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అనంతపుంలో ఏఐటీయూసీ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, ఏపీలో నాలుగేళ్లుగా జరుగుతున్న అరెస్టులు, కక్ష సాధింపు చర్య తమ లాంటి వాళ్ళను మాట్లాడే విధంగా చేస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు అంటే సీఎం జగన్‌కి గౌరవం లేదని...ఎవరిని దరిచేరనీయడంటున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.