Vijayawada: అప్పులబాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం
Vijayawada: పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం
Vijayawada: అప్పులబాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం
Vijayawada: విజయవాడ శాంతినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అప్పులబాధతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఇది గమనించిన పిల్లలు.. స్థానికులకు సమాచారమిచ్చారు. వారు హుటాహుటిన తండ్రిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిట్టీల పేరుతో కుటుంబం 20 లక్షలు అప్పులపాలైనట్టు తెలుస్తోంది.