Third Wave: గుంటూరులో కరోనా కలవరం
Third Wave: బ్రాడీపేట, గుంటూరులో పెరుగుతున్న కేసులు * ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Representational Image
Third Wave: కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేలోపే.. గుంటూరుపై థర్డ్‌వేవ్ ప్రభావం పడింది. బ్రాడీపేట, పాత గుంటూరులో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటేనే.. ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.