Chandrababu Arrest: ప్రాథమిక ఆధారాలున్నాయ్.. చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు కాపీ విడుదల..
Chandrababu Arrest: స్కిల్ స్కాంలో చంద్రబాబుపై ఆరోపణలకు సంబంధించి.. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి
Chandrababu Arrest: ప్రాథమిక ఆధారాలున్నాయ్.. చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు కాపీ విడుదల..
Chandrababu Arrest: చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు కాపీ విడుదల చేసింది. స్కిల్ స్కాంలో చంద్రబాబుపై ఆరోపణలకు సంబంధించి.. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని.. నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడం.. ప్రజాప్రతినిధిగా అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం.. పలు ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని.. తీర్పు కాపీలో పేర్కొంది. 279 కోట్ల అవినీతి, అక్రమ పద్ధతుల్లో తరలింపు.. తద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారనేందుకు.. ప్రాథమిక ఆధారాలున్నాయని తీర్పు కాపీలో ఏసీబీ కోర్టు తెలిపింది.