గన్నవరం టీడీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ చేతివాటం
* దాడి జరుగుతున్న సమయంలో బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ చేతివాటం
Gannavaram: గన్నవరం టీడీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ చేతివాటం బయటపడింది. కార్యాలయంపై దాడి జరుగుతున్న సమయంలో బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ తన పని తాను కానిచ్చేశాడు. బయట దాడి జరుగుతుంటే లోపల దొరికినవి దొరికినట్లే జేబులో పెట్టుకున్నాడు. ఈ వ్యవహారమంతా అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయింది.