తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి – విశాఖలో మంచు వాతావరణం
చలి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత తెరలు తెరలుగా కురుస్తున్న మంచు
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి – విశాఖలో మంచు వాతావరణం
ఉత్తరాదితో పాటు క్రమంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం పూట మంచు తెరలు తెరలుగా కురుస్తూ ఉంది. ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో నెమ్మిదగా మంచు వాతావరణం పెరగడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖలో మంచు వాతావరణం, పెరుగుతున్న చలి తీవ్రత పై మరింత సమాచారం మాప్రతినిధి అనురాధ అందిస్తారు.