YS Jagan: ఇవాళ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం

YS Jagan: తాజా రాజకీయ పరిస్థితులు, గడప గడపకు కార్యక్రమంపై చర్చ

Update: 2023-04-03 02:16 GMT

YS Jagan: ఇవాళ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం

YS Jagan: ఇవాళ సీఎం జగన్ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లతో కానున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు కేటగిరీలుగా శాసనసభ్యులను విభజించినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తాజా రాజకీయ పరిస్థితులు, గడప గడపకు వైసీపీ పని తీరుపై చర్చించటంతో పాటు, ఈ కార్యక్రమంలో అంతగా రెస్పాండ్ అవ్వని ఎమ్మెల్యేలు, కొంతమందికి ముఖ్యమంత్రి జగన్ క్లాస్ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. అంతే కాదు మంత్రి వర్గ మార్పులుపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. వచ్చే వారం నుంచి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ప్రారంభించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Tags:    

Similar News