CM Jagan: ఉన్నత విద్యపై సీఎం జగన్‌ సమీక్షా సమావేశం

CM Jagan: ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి -జగన్‌

Update: 2021-10-25 12:36 GMT

ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష సమావేశం (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఉన్నత విద్యపై సీఎం జగన్‌మోహన్ రెడ్డి  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలన్నారు. అప్రెంటిన్‌షిప్‌ కచ్చితంగా ఉండాలన్నారు ముఖ‌్యమంత్రి. ఎడ్యుకేషనల్‌గా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తేడా ఏంటో అన్నది కనిపించాలన్నారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌ చేయాలన్నారు సీఎం జగన్‌.

Tags:    

Similar News