CM Jagan: సీఎం జగన్ ఈనెల 21 తేదీన వెంకటగిరి పర్యటన.. వెంకటగిరి సభలో నేతన్న నేస్తం పథకంకింద ఆర్థిక సాయం..
CM Jagan: సీఎం పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
CM Jagan: సీఎం జగన్ ఈనెల 21 తేదీన వెంకటగిరి పర్యటన.. వెంకటగిరి సభలో నేతన్న నేస్తం పథకంకింద ఆర్థిక సాయం
CM Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 21 తేదీన వెంకటగిరిలో నిర్వహించే సభలో నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు ఆర్థికసాయం పంపిణీ చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు, వేదిక ఏర్పాట్లు, హెలిపాడ్, సభా వేదిక, రూట్ మ్యాప్‌పై అధికారులతో చర్చించారు.