CM Jagan: ప్రధాని మోడీతో భేటీకానున్న సీఎం జగన్
CM Jagan: పెండింగ్ అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్న జగన్
CM Jagan: ప్రధాని మోడీతో భేటీకానున్న సీఎం జగన్
CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీకానున్నారు. పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఏపీ రాజధాని అంశంపై కేంద్ర పెద్దలతో జగన్ చర్చలు జరపనున్నారు.