CM Jagan: విజయవాడ ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్ పర్యటన
CM Jagan: దుర్గగుడి వద్ద పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
CM Jagan: విజయవాడ ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్ పర్యటన
CM Jagan: విజయవాడ ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్ పర్యటించారు. దుర్గగుడి వద్ద పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 216 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. నిర్మాణ పనుల శిలాఫలకాన్ని జగన్ ఆవిష్కరించారు. శంకుస్థాపనల అనంతరం కనకదుర్గమ్మను జగన్ దర్శించుకున్నారు.