CM Jagan: కడప జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. నేడు ఫైవ్ స్టార్ హోటల్‌కు శంకుస్థాపన చేయనున్న జగన్
CM Jagan: పులివెందులలో కొత్త మున్సిపల్ భవనం, సిటీ ఫారెస్ట్ ఆఫీస్..
CM Jagan: కడప జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. నేడు ఫైవ్ స్టార్ హోటల్‌కు శంకుస్థాపన చేయనున్న జగన్
CM Jagan: కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటించనున్నారు. నేడు ఫైవ్ స్టార్ హోటల్‌కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. గండికోట దగ్గర ఒబెరాయ్ సంస్థ హోటల్ నిర్మాణం చేపట్టనుంది. పులివెందుల చేరుకొని కొత్త మున్సిపల్ భవనంతో పాటు వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ, సిటీ ఫారెస్ట్, గరండాల వంక శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఇడుపులపాయ చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం కడప నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని కడప నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు.