CM Jagan: నేడు భీమవరంలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న జగన్

Update: 2023-12-29 04:00 GMT

CM Jagan: నేడు భీమవరంలో సీఎం జగన్ పర్యటన 

CM Jagan: నేడు సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జగన్ జమ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Tags:    

Similar News