CM Jagan: ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ఉ.11 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకోనున్న జగన్
CM Jagan: ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. 22 ఏ వన్ కింద ఉన్న నిషేధిత భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేయనున్నారు. జగన్ 11 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ఈసందర్భంగా నిషేధిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.