CM Jagan: ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్
CM Jagan: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ
CM Jagan: ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్
CM Jagan: ఇవాళ సాయంత్రం ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలను సీఎం జగన్ కలవనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ కానున్నారు. ప్రధాని మోడీతో కూడా సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలక అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు.