CM Jagan: మార్చి 1వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు ఆదేశం
CM Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan: మార్చి 1వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు ఆదేశం
CM Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు కావాలని అధికారులను ఆదేశించారు. అదేరోజు నుంచి ఎమ్మెల్యేలు ఆస్పత్రులు సందర్శించడం ప్రారంభించాలని సూచించారు. అంతేకాక మార్చి 1వ తేదీ నుంచే గోరుముద్దలో భాగంగా వారానికి మూడు సార్లు పిల్లలకు రాగిమాల్ట్ పంపిణీ చేయాలని చెప్పారు. ఇక కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రులతో చికిత్సతో పాటు.. కాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.