CM Jagan: జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడం..
CM Jagan: విద్యార్థుల ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తోంది
CM Jagan: జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
CM Jagan: జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్ధులను సీఎం జగన్ సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. కరిక్యులమ్ కూడా మారిందని. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ప్రతి విద్యార్థికి ట్యాబులు అందిస్తున్నామని. ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతోనే. విద్యా దీవెన, విద్యా వసతి చేపట్టామన్నారు. విద్యార్థుల ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి అండగా ఉంటామన్నారు. చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడమని. ప్రతీ పేద విద్యార్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యార్థులను ఉద్దేశించి స్పష్టం సీఎం జగన్ స్పష్టం చేశారు.