Vidadala Rajini: విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు
Vidadala Rajini: ఉమ్మడి విశాఖ అభివృద్ధిపై అధికారులతో మంత్రి విడదల రజిని సమీక్ష
Vidadala Rajini: విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు
Vidadala Rajini: విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి విడదల రజిని అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అభివృద్ధిపై మంత్రి విడదల రజిని సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖ నుంచే పాలన చేయాలని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారని...త్వరలోనే విశాఖ రాబోతున్నారని తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖను సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నరని...జగనన్న సురక్ష కార్యక్రమంలో విశాఖ ప్రజలకు ఎంతో మేలు జరిగిందని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.