YS Jagan: ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్
YS Jagan: ఇవాళ ప్రధాని మోడీతో భేటీ కానున్న జగన్
YS Jagan: ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్ ఇవాళ ప్రధాని మోడీతో భేటీకానున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం తదితర అంశాలపై మోడీతో చర్చించనున్నారు సీఎం జగన్.