CM Jagan: టీడీపీ పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ..పొత్తుల కోసం ఏ గడ్డైనా తింటారు
CM Jagan: టీడీపీకి కావాల్సింది పొత్తులు, జిత్తులు, కుయుక్తులు
CM Jagan: టీడీపీ పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ..పొత్తుల కోసం ఏ గడ్డైనా తింటారు
CM Jagan: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం జగన్. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ టీడీపీ అని ఆరోపించారు. టీడీపీకి కావాల్సిందల్లా పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారన్నారు జగన్. ఎన్నికల ముందు ఆకర్షణీయ మేనిఫెస్టోలు.. ఎన్నికల తర్వాత ప్రజలకు వెన్నుపోట్లు బాబు పొలిటికల్ ఫిలాసఫీ అన్నారు.