CM Jagan: చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు
CM Jagan: చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
CM Jagan: చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు
CM Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదని ఆరోపించారు. 14 సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న జగన్ .. ఎన్నికల సమయంలో మాయ మాటలతో ఓట్లడగడానికి వస్తాడన్నారు. చంద్రబాబు మానవత్వం లేని మనిషన్న ఆయన.. చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.