CM Jagan: చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు కొందరు బీజేపీలో తలదాచుకున్నారు

CM Jagan: మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేయడమే వారి అజెండా

Update: 2024-01-23 08:35 GMT

CM Jagan: చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు కొందరు బీజేపీలో తలదాచుకున్నారు

CM Jagan: ఏపీని చీల్చిన పార్టీలో చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని విమర్శలు చేశారు సీఎం జగన్. ఏపీని ఎలాంటి అభివృద్ధి చేయని చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. మోసాలు చేయడమే చంద్రబాబు చరిత్ర అంటూ విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు చంద్రబాబు స్టార్ క్యా్ంపెయినర్ అంటూ పవన్‌కల్యాన్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ల కొందరు బీజేపీలో తలదాచుకున్నారని.. మోసాలు, కుట్రలు, కుతంత్రలు చేయడమే వారి అజెండా అంటూ ఆరోపించారు.

Tags:    

Similar News