Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల పర్యటన
Chandrababu Naidu: కలెక్టరేట్ నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu
Chandrababu Naidu: విజయవాడ ముంపు ప్రాంతాలను సీఎం చ్రందబాబు పరిశీలించనున్నారు. కలెక్టరేట్ నుంచి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే.. పర్యటకు ముందే.. విజయవాడ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర‌్షంలోనే ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నట్టు తెలుస్తుంది. బుడమేరు వాగుకు పడ్డ గండ్ల పూడిక పనులు ఇంకా కొనసాగుతున్నాయి.. వర్షం కారణంగా... పూడిక పనులు జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తుంది. భవానీపురం, ప్రకాశం బ్యారేజీ, సింగ్ నగర్, రాజరాజేశ్వరి కాలనీల్లో నీటి మునిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.