Chandrababu: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
Chandrababu: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. తాడికొండ మండలంలోని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.