Chittoor: మరోసారి టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ.. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధంతో చెలరేగిన ఘర్షణ..
Chittoor: ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు
Chittoor: మరోసారి టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ.. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధంతో చెలరేగిన ఘర్షణ..
Chittoor: చిత్తూరు జిల్లా పూతలపట్టులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోసారి టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి వైసీపీ నేతలు దగ్ధం చేయగా.. పోటీగా జగన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు టీడీపీ కార్యకర్తలు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.