CID Petition: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్
CID Petition: విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
CID Petition: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్
CID Petition: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ.. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణ సతీమణ రమాదేవీ, ప్రమీల, ఆవుల మణిశంకర్, రావూరి సాంబశివరావును ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో.. నిందితులుగా చేరుస్తూ సీఐడీ మరో పిటిషన్ వేసింది.