Visakhapatnam: రూ.20 లక్షలు కొట్టేసి అరెస్టయిన సీఐ.. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న స్వర్ణలత

Visakhapatnam: వైరల్ అవుతున్న స్వర్ణలత డాన్స్ వీడియో

Update: 2023-07-08 10:15 GMT

Visakhapatnam: రూ.20 లక్షలు కొట్టేసి అరెస్టయిన సీఐ.. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న స్వర్ణలత

Visakhapatnam: 2 వేల రూపాయల నోట్ల మార్పిడి వ్యవహారంలో 20 లక్షల రూపాయలు కొట్టేసి అరెస్టయిన విశాఖ సీఐ స్వర్ణలత లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సోషల్ మీడియాలో మేడంగారి మాస్ డ్యాన్సులు, అదిరిపోయే లుక్కుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు స్వర్ణలత ఓ సినిమాలో కూడా నటిస్తున్నారట.. ఆ మూవీకి సంబంధించిన బాధ్యతల్ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట. స్వర్ణలత హీరోయిన్‌గా ‘ఏపీ 31 నంబర్ మిస్సింగ్‌’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోందట. ఈ చిత్రంలో కూడా ఆమెది పోలీసు అధికారిణి పాత్రే కావడం విశేషం. ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.

Tags:    

Similar News