Chikoti Praveen: హిందుత్వాన్ని, గోవులను కాపాడటానికి రాజకీయాల్లోకి వస్తున్నా
Chikoti Praveen: ఏ పార్టీలోకి వెళ్తాననేది త్వరలో చెబుతా
Chikoti Praveen: హిందుత్వాన్ని, గోవులను కాపాడటానికి రాజకీయాల్లోకి వస్తున్నా
Chikoti Praveen: రాజకీయాల్లో ఎంట్రీపై చీకోటి ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందుత్వాన్ని, గోవులను కాపాడటానికి రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రవీణ్ క్లారిటీనిచ్చారు. ఏ పార్టీలోకి వెళ్తాననేది త్వరలో చెబుతానన్నారు. తనపై ఈడీ దర్యాప్తు జరుగుతున్నంత మాత్రనా తప్పు చేసినట్టు కాదని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగా తనను కేసులో ఇరికించారని చీకోటి అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి రాజకీయాల్లోకి వచ్చాక తగిన సమాధానం చెబుతానని చీకోటి ప్రవీణ్ అన్నారు.