Bharat Margani: ముఖ్యమంత్రి జగన్ ప్రాణానికి చాలా పెద్ద ప్రమాదం తప్పింది

Bharat Margani: దాడి వల్ల టీడీపీ, జనసేనకు లాభం జరుగుతందని భావిస్తున్నారు

Update: 2024-04-16 14:59 GMT

Bharat Margani: ముఖ్యమంత్రి జగన్ ప్రాణానికి చాలా పెద్ద ప్రమాదం తప్పింది

Bharat Margani: ప్రతిపక్షాలు సీఎం జగన్‌పై ఎంత దాడి చేయాలనుకుంటుంటే.. ప్రజల్లో వైసీపీకి, సీఎం జగన్‌కు అంత ఆదరణ పెరుగుతుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ దాడి వల్ల టీడీపీ, జనసేనకు లాభం కల్గుతుందని వారు భావిస్తున్నారని.. కానీ వైసీపీకి, సీఎం జగన్‌ వైపే ప్రజలు నిలుస్తున్నారన్నారు.

Tags:    

Similar News