AP Wine Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..
ఏపీలో మరో రెండు గంటలు అదనంగా.. మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన ఎక్సైజ్‌శాఖ
ఏపీలో మద్యం షాపుల సమయంలో మార్పులు
Andhra Pradesh: మద్యం షాపుల సమయంలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. ఏపీలో మరో గంటపాటు అదనంగా మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. ఇకపై రిటైల్ షాపుల్లో రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. గతంలో రిటైల్ షాపుల్లో రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మరో గంటపాటు అదనంగా సమయాన్ని పొడిగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.