Chandrababu: ఏపీ పోలీసుల తీరుపై మండిపడ్డ చంద్రబాబు

Chandrababu: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోలీసులు ముందుకు రావాలి

Update: 2023-01-05 09:47 GMT

Chandrababu: ఏపీ పోలీసుల తీరుపై మండిపడ్డ చంద్రబాబు

Chandrababu: ఏపీలో పోలీసు అధికారుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. పోలీసులే కుట్ర పన్ని కందుకూరు, గుంటూరు, కుప్పం ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చట్టాన్ని అమలు చేయడానికి వచ్చావా? టీడీపీని ఇబ్బందిపాలు చేయడానికి వచ్చావా? అంటూ ఎస్పీ తీరుపై బాబు మండిపడ్డారు. పలమనేరు డీఎస్పీ ప్రచార వాహనాన్ని తీసుకువస్తాడా లేదంటే పోరాటం చేయమంటావా అని చంద్రబాబు ఫైరయ్యారు.  

Tags:    

Similar News