Chandrababu: ఇవాళ పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: అనంతరం పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్న చంద్రబాబు

Update: 2022-10-19 03:30 GMT

Chandrababu: ఇవాళ పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఇవాళ పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేట నియోజకవర్గానికి చంద్రబాబు చేరుకోనున్నారు. అనంతరం.. అధిక వర్షపాతంతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు చంద్రబాబు.

Tags:    

Similar News