Chandrababu: సీఎం జగన్ చెప్పినట్లు పోలీస్ వ్యవస్థ నడుచుకుంటోంది.. నాడు మేము తలచుకుంటే..
Chandrababu: కన్నాలక్ష్మీనారాయణ టీడీపీలోకి రావడం శుభపరిణామం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: సీఎం జగన్ చెప్పినట్లు పోలీస్ వ్యవస్థ నడుచుకుంటోంది.. నాడు మేము తలచుకుంటే..
Chandrababu: కన్నాలక్ష్మీనారాయణ టీడీపీలోకి రావడం శుభపరిణామం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కన్నాను మనస్పూర్తిగా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకత ఉన్న వ్యక్తి కన్నా అని కొనియాడారు. విద్యార్ధి దశనుండే కన్నా అంచెలంచెలుగా ఎదిగారని చంద్రబాబు తెలిపారు.
ఏపీలో సీఎం జగన్ చెప్పినట్లు పోలీస్ వ్యవస్థ నడుచుకుంటోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలీస్ స్టేషన్‌లో పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అనపర్తిలో తన సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారన్నారని..గతంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారని గుర్తు చేశారు. మేము తలచుకుంటే పాదయాత్రలు చేసేవారా..? అంటూ బాబు ప్రశ్నించారు.