Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్
Chandrababu: ఇవే టీడీపీ హయాంలో పేదలకు కట్టించిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్
Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్
Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర సెల్ఫీ దిగిన చంద్రబాబు.. చూడు.. జగన్..! ఇవే మా హయాంలో పేదలకు కట్టించిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు.
ఏపీలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యమన్నారు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని..? నువ్వు కట్టిన ఇళ్లులు ఎక్కడ..? జవాబు చెప్పగలవా..? అంటూ జగన్‌కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో ట్వీట్ చేశారు చంద్రబాబు.