Chandrababu Naidu: నేడు రవాణా శాఖ, ఆర్టీసీ పై చంద్రబాబు సమీక్ష
Chandrababu Naidu: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై చర్చ
Chandrababu Naidu: నేడు రవాణా శాఖ, ఆర్టీసీ పై చంద్రబాబు సమీక్ష
Chandrababu Naidu: నేడు రవాణాశాఖ, ఆర్టీసీపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యాయనం చేయనున్నట్లు సమాచారం. నెలకు 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా, ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు.. విశాఖ, విజయవాడలో సిటీ, మెట్రోలో కూడా అమలుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం.