Gudivada Amarnath: వరద బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటించాల్సిన అవసరం ఏముంది..?
Gudivada Amarnath: ప్రచారం కోసమే చంద్రబాబు JCB ఎక్కి స్టంట్స్ చేశారు
Gudivada Amarnath
Gudivada Amarnath: వరద బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రచారం కోసమే చంద్రబాబు JCB ఎక్కి స్టంట్స్ చేశారంటూ ఆరోపించారు.
మ్యాటర్ వీక్‌గా ఉన్నప్పుడే.. పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందని విమర్శించారు. విజయవాడ వరదలో మరణించిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ ఫైర్ అయ్యారు. 45 మంది మరణాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అమర్నాథ్.