Chandrababu Arrest: చంద్రబాబుకు షాక్.. హౌస్ రిమాండ్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
Chandrababu Arrest: సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు
Chandrababu Arrest: చంద్రబాబుకు షాక్.. హౌస్ రిమాండ్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
Chandrababu Arrest: చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాకిచ్చింది. బాబు తరపు లాయర్లు వేసిన హౌస్ రిమాండ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది కోర్టు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై అటు చంద్రబాబు లాయర్లు.. సీఐడీ లాయర్లు ఎనిమిది గంటల పాటు వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.