Chittoor Sub-Jail: కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు ములాఖత్..

Chittoor Sub-Jail: చిత్తూరు సబ్‌జైలులో కుప్పం టీడీపీ నేతలను చంద్రబాబు పరామర్శించారు.

Update: 2022-09-20 12:16 GMT

Chittoor Sub-Jail: కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు ములాఖత్..

Chittoor Sub-Jail: చిత్తూరు సబ్‌జైలులో కుప్పం టీడీపీ నేతలను చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 10మంది టీడీపీ నేతలను కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న కుప్పం టీడీపీ నేతలను ఈరోజు చంద్రబాబు పరామర్శించారు.

Tags:    

Similar News